భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికల్లో యువత ముందడుగు వేయాలి

76చూసినవారు
భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికల్లో యువత ముందడుగు వేయాలి
గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని గ్రామాలలో రాబోయే పంచాయితీ ఎన్నికలలో యువత ముందడుగు వేయాలని శనివారం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కాడపాక రాజేందర్ అన్నారు. రాబోయే ఎలక్షన్ లో యువత మద్యానికి, నోటుకు దూరంగా ఉంటూ సామర్థ్యమైన వ్యక్తిని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గెలిపించుకుని, గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని తెలిపారు. యువతరం కూడా రాజకీయాల్లో ముందడుగు వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్