భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం చండ్రుపల్లి వద్ద మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కొమ్మెరకు చెందిన శ్రీకాంత్ హార్వెస్టర్ నడిపిస్తుండగా బుధవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేసారు. ఆ దాడిలో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.