కుందూరుపల్లిలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభం

84చూసినవారు
భూపాలపల్లి కుందూరుపల్లిలో సెంట్రల్ లైటింగ్ సిస్టంను మంగళవారం రాత్రి స్విచ్ ఆన్ చేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంధకారంలో ఉన్న భూపాలపల్లి పట్టణం, నేడు ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ కాంతులతో వెలుగొందుతున్నదని అన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానన్న ఎమ్మెల్యేకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్