నేడు కాళేశ్వరంలో పర్యటించనున్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

77చూసినవారు
భూపాలపల్లి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి పుష్కర శోభ, గురువారం ఉదయం 5 గంటల 44 నిమిషాలకు మాధవానంద సరస్వతీ చేతుల మీదుగా లాంఛనంగా మొదటి పుష్కర స్నానం ప్రారంభం అయ్యింది. నేడు కాళేశ్వరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు 17 అడుగుల సరస్వతీ ఏకశిలా విగ్రహాన్ని నదీ తీరంలో ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సరస్వతీ హారతి కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్