చిట్యాల: ప్రజా ప్రభుత్వం పేదల కోసమే

64చూసినవారు
చిట్యాల: ప్రజా ప్రభుత్వం పేదల కోసమే
చిట్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన గోపగాని వెంకటేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గంటల వ్యవధిలోనే ప్రభుత్వం నుండి రూ. 1,30,000 విలువ గల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు బుధవారం సెక్రటేరియట్ లో అందించారు.

సంబంధిత పోస్ట్