కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానం చేసిన సీఎం

60చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వేద మంత్రోఛ్చారణలతో మారుమోగుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఏకైక క్షేత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి సంగంమంలో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. కాగా, గురువారం సాయంత్రం త్రివేణి సంగమంలో సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం చేశారు. ఇప్పటి వరకూ సoప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈ సారి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్