కాళేశ్వరంలో పాడి గేదే మృతి

66చూసినవారు
కాళేశ్వరంలో పాడి గేదే మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం బస్టాండ్ సమీపంలో ఆదివారం రెండు టేలాల మధ్య ఇరుక్కుని ఓ పాడి గేదె మృతి చెందింది. రెండు టేలాల మధ్య ఇరుకుగా ఉండడంతో ఊపిరాడక గేదె మృతి చెందిందా. లేదా విద్యుత్ షాక్ తో మృతి చెందిందా అనేది తెలియ రాలేదు. శనివారం రాత్రి మేతకు వెళ్లగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్