కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలలో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని శుక్రవారం భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 35 కోట్లు ఖర్చు పెట్టామని ప్రచారం చేసుకున్నారు. కానీ కనీసం రోడ్డు కూడా వేయలేదన్నారు. మట్టి రోడ్డులో మూళ్ళ కంపల మధ్య నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తున్నామని ప్రభుత్వంపై భక్తులు మండిపడుతున్నారు.