భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కాటారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు ఒకేరోజు సుమారు 234 మంది కూలీలు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక జాతర ల అనిపించిందని స్థానికులు అన్నారు.