సరస్వతి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు: ప్రిన్సిపల్ కార్యదర్శి

81చూసినవారు
15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేయు భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. బుధవారం సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని, పుష్కర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్