హత్య కేసులో ఐదుగురు అరెస్ట్

62చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారం(మం) దేవరాంపల్లిలో ఈనెల 14న జర్గిన హత్యా కేసులో ఐదుగురు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఐదు గుంటల భూవివాదంతో మారుపాక సారయ్యను, సోదరుడి కుటుంబీకులు కళ్లలో కారంపొడి చళ్లి, గొడ్డలితో మెడ, తలపై విచక్షణ రహితంగా దాడిచేసి హత్య చేశారు. నిందితులు దేవరాంపల్లికి చెందిన మారుపాక సమ్మయ్య, అంజి, లక్ష్మీ, స్వప్న, మైనర్ గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్