జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్, భూపాలపల్లి పట్టణంలో ఆదివారం వైభవంగా బీరన్న స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుముఖ్య అతిథిగా హాజరై బోనం ఎత్తుకొని, డోలు వాయించారు. తొలి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.