గోరి కొత్తపల్లి: ఘనంగా మొహర్రం వేడుకలు

5చూసినవారు
భూపాలపల్లి జిల్లా గోరి కొత్తపల్లి మండల కేంద్రంలో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం పీర్లను నిజాంపల్లి నుంచి ఊరేగింపుగా మండల కేంద్రానికి చేరుకొని గుండం చుట్టూ తిరిగాయి. కాగా మండల పరిధిలోని వివిధ గ్రామాల ప్రజలు భారీ ఎత్తున కర్రలను ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల మీద తీసుకొని వచ్చి గుండం కాలుస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా పండుగ జరుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్