కాళేశ్వరంలో భారీగా ట్రాఫిక్ జామ్

80చూసినవారు
సరస్వతి పుష్కరాల నేపథ్యంలో శనివారం కాళేశ్వరానికి భక్తుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వీకెండ్స్ కావడంతో వాహనాల్లో భారీగా భక్తులు కాళేశ్వరం చేరుకుంటున్నారు. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను క్రమబద్దీకరించేందుకు కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ లు బైకుపై తిరుగుతూ వాహనాలను పంపించే పనిలో నిమగ్నం అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్