కాళేశ్వరం: లక్ష్మీ బ్యారేజీలో గోదావరి నదికి వరద తగ్గుముఖం

4చూసినవారు
కాళేశ్వరం: లక్ష్మీ బ్యారేజీలో గోదావరి నదికి వరద తగ్గుముఖం
భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీలో గోదావరి నదికి శుక్రవారం సాయంత్రం నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రెండు రోజులుగా భారీగా వరద ఉద్ధృతి నెలకొనగా. శుక్రవారం ఉదయం 84, 500 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. సాయంత్రం 6 గంటలకు 72, 500 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్