నేటినుండి కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు

73చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. సరస్వతి పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్ సహా నగరంలో పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కూడా ప్రభుత్వం అనేక సదుపాయాలను కల్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్