సరస్వతి పుష్కరాలు రెండోరోజుకు చేరుకున్నాయి. నిన్న (గురువారం) ప్రారంభమైన పుష్కరాలకు అధిక సంఖ్యలో జనం హాజరయ్యారు. ఇక ప్రతిరోజు దాదాపు లక్షకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచానా వేసింది. అందుకు తగ్గట్లే ఏర్పాటు చేసింది. కాగా నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాళేశ్వరానికి రానున్నారు. ఈనెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి.