మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కుటుంబం అంటే కన్నతల్లి లాగా ఉండే కుటుంబంబాన్ని విమర్శించే స్థాయి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు లేదని కాక కుటుంబం జోలికి వస్తే సహించేది లేదని బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల మాల మహానాడు నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పంతకాని సడవలి, పంత కాని లస్మయ్య, బోడబాపు, పంతకాని చిన్నసడవలి మెండ మల్లేష్ పాల్గొన్నారు.