కేటికే-6 ఇంక్లైన్ పిట్ కమిటీ రిలే నిరాహారదీక్ష

70చూసినవారు
కేంద్ర ప్రభుత్వం సింగరేణి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును వేలం వెయ్యడన్ని ఖండిస్తూ గత నాలుగు రోజుల నుండి జియం ఆఫీసు ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం భూపాలపల్లి లో కేటికే-6 ఇంక్లైన్ పిట్ కమిటీ సభ్యులు, ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మికులు రిలే దీక్షలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్