భూపాలపల్లి జిల్లా వ్యక్తి అదృశ్యం

62చూసినవారు
భూపాలపల్లి జిల్లా వ్యక్తి అదృశ్యం
భూపాలపల్లి జిల్లా దూదేకులపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ జహీర్ పాషా (వయసు 50) గురువారం ఉదయం (12-06-2025) నుంచి కనిపించకుండా పోయారు. చివరిసారిగా దీక్షగుంట మరియు రాంపూర్ ప్రాంతాలలో కనబడినట్లు సమాచారం.
ఆయన గూర్చి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 63038 68422, 96038 49828 ఆయన గురించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే వారికి రూ. 50,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్