12 కోట్లతో నిర్మించిన వంద గదుల సత్రాన్ని ప్రారంభించిన మంత్రి

74చూసినవారు
ముఖ్యమంత్రి చేతుల మీదుగా అధికారికంగా పుష్కరాలు నిర్వహణలో భాగంగా సరస్వతి మాత విగ్రహావిష్కరణ, ఘాట్లు కాలేశ్వర ముక్తీశ్వర స్వామి గోదావరి హారతిని ప్రారంభించనున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం రాత్రి సరస్వతి ఘాట్ తదితరు ఏర్పాట్లు పరిశీలించారుఅనంతరం 12 కోట్ల రూపాయలతో నిర్మించిన వంద గదుల సత్రాన్ని ఆయన ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్