పూర్ణాహుతి పూజలలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, కొండ సురేఖ

68చూసినవారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం జరుగుతున్న మహా కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా యాగశాల మండపంలో పూర్ణాహుతి కార్యక్రమ పూజలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, కొండా సురేఖ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్