ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ సిరికొండ

71చూసినవారు
ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ సిరికొండ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన చిదురపు రవీందర్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భముగా రవీందర్ వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు అయిన రూ. 1,75,000/- విలువ గల ఎల్ఓసి చెక్కును గురువారం శాసన మండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి రవీందర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్