ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం

56చూసినవారు
ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయం
భూపాలపల్లి గ్రామీణ ప్రాంత పేద ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని కేకేయంయస్ ప్రసాద్ హాస్పిటల్ లో ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్ మరియు అమృత వర్షిని ఫౌండేషన్ భూపాలపల్లి వారి సహాయ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు హాజరై ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్