కాళేశ్వరం సరస్వతి ఘాట్ లో గురువారం రాత్రి సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం చేసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ. ఈ నెల 26 వరకు జరుగనున్న పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచాచరు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొన్న తొలి సీఎం రేవంత్రెడ్డి కావడం విశేషం.