భూపాలపల్లిలో క్రీడాపోటీలను ప్రారంభించిన ఎస్పీ

50చూసినవారు
భూపాలపల్లి లోని అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ప్రీమియర్ లీగ్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని సోమవారం శాంతి కపోతాలు ఎగురవేసి ఎస్పీ కిరణ్ ఖారే ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న పోటీల్లో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ , రన్నింగ్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పోలీసుశాఖ, జ్యుడీషియల్, మీడియా, సింగరేణి, అటవీ శాఖ, జెన్ కో, రెవెన్యూ , ఎక్సైజ్ శాఖల తరుపున క్రీడాకారులు పాల్గొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్