నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా

59చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు ఎరువులపై ప్రత్యేక దృష్టి సారించామని శనివారం జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. కాలేశ్వరం, చెన్నూరు వంతెనల వద్ద తమ పోలీస్ సిబ్బందితోపాటు అగ్రికల్చర్, రెవెన్యూ శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. తనిఖీల్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నజర్ వేశామని అందులో కాలం చెల్లిన ఎరువులు, ఫెస్టిసైడ్స్ తనిఖీలు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్