టేకుమట్ల: కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

76చూసినవారు
టేకుమట్ల: కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి. ఎమ్మార్పీఎస్ టేకుమట్ల మండల అధ్యక్షులు శంకర్ అధ్యక్షతన, ఎమ్మెస్పీ ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్ చందర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి జరుగు అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి జస్టిస్ షమీమ్ అక్తర్ ఇచ్చిన నివేదికలో 32 లక్షల పైగా ఉన్న మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్