భూపాలపల్లి: మొక్కులు చెల్లించుకున్న పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి

56చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పవిత్ర పుణ్యక్షేత్రం కాలేశ్వరంలో సరస్వతి పుష్కరాల సందర్భంగా శుక్రవారం రెండవ రోజు భక్తుల రద్దీ కొనసాగుతుంది. జ్ఞాన సరస్వతి ఘాటు వద్ద వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతి విగ్రహం వద్ద భక్తులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి పుణ్య స్థానం ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్