కోటగుళ్లలో ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ దంపతులు పూజలు

74చూసినవారు
కోటగుళ్లలో ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ దంపతులు పూజలు
గణపురం కోటగుళ్లలో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు వారిచె ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ. 56 వేలను అందజేశారు.

సంబంధిత పోస్ట్