ముమ్మరంగా వాహనాల తనిఖీ

57చూసినవారు
ముమ్మరంగా వాహనాల తనిఖీ
మావోయిస్ట్ వారోత్సవాల సందర్భంగా బుధవారం భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలోని పలు గ్రామాల్లో పలిమెల ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు ఎవరు కనిపించినా మాకు సమాచారం అందించాలని, సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో సివిల్ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్