హత్య ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు

58చూసినవారు
కొమ్మెర గ్రామానికి చెందిన ముత్యాల శ్రీకాంత్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చండ్రుపల్లిలో బుధవారం హత్యచేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మహదేవపూర్ పోలీస్టేషన్లో శుక్రవారం రాత్రి మాట్లాడుతూ. పెద్దపల్లికి చెందిన శివకృష్ణ, అతడి స్నేహితుడు ఫయాజ్, సాయికిరణ్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్