సరస్వతి పుష్కరాల్లో అందినకాడికి దోచుకుంటున్న వ్యాపారులు

59చూసినవారు
కాళేశ్వరంలో జరుగుచున్న పుష్కరాల్లో భక్తుల నుండి అందనంత దోచుకుంటున్నారు. ప్రతిదీ వ్యాపార వస్తువుబగానే చూస్తున్నారు. సరస్వతి పుష్కరాల్లో వ్యాపార ధోరణి పెరిగిపోయింది. కారుకు ₹ 100, స్వామివారి దర్శనానికి ఒక్కరికి ₹100, సర్వదర్శనం క్యూలైన్లు ఎక్కువ వదలరు. చాలా సమయం పడుతుంది. వాటర్ బాటిల్స్, తినుబండారాలు ఇలా ప్రతి వస్తువుపైన తమకు నచ్చిన ధరలను చెప్పి విక్రయిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్