భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ఉంటు 10వ తరగతి చదువుతున్న గుండపు రామ్చరణ్(14) అనే విద్యార్థి శుక్రవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. బోర్లగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి 15 రోజుల క్రితం ఇంటికి వెళ్లి శుక్రవారం హస్టల్ కు వచ్చాడని తెలిపారు. స్కూల్ కు వెళ్లిన రెండు గంటల తరువాత పురుగుల మందు తాగాడని తెలిపారు.