ముల్కలపల్లిలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ బృందం

57చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కేంద్ర ప్రభుత్వ బృందం పర్యటించారు. వారు ప్రభావిత ప్రాంతాలను, కూలిన బ్రిడ్జిని పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఫొటో ఎగ్జిబీషన్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వ బృందానికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అధికారి అలివేలు, ఏంఆర్ఓ కృష్ణవేణి, ఎంపీఓ మీర్జా మునవర్, వరద భాదితులు, యువత, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్