గుడుంబా విక్రయిస్తే చర్యలు: సీఐ హత్తిరామ్ నాయక్

58చూసినవారు
గుడుంబా విక్రయిస్తే చర్యలు: సీఐ హత్తిరామ్ నాయక్
గుడుంబా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ హత్తిరామ్ నాయక్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మరిపెడ మండలంలోని
బురహన్ పురం గ్రామ శివారు వాచ్య తండా లో మరిపెడ సిఐ హత్థిరామ్ నాయక్, మరిపెడ ఎస్ఐ సంతోష్ ల ఆధ్వర్యంలో మరిపెడ పోలీస్ సిబ్బంది గుడుంబా స్థావరాలపై గురువారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 20 లీ గుడుంబా, 500 లీ పానకం, ఇద్దరిపై కేసులు నమోదు చేసి నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్