డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ

73చూసినవారు
డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ
గొడవలు వద్దు రాజీలే ముద్దు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య అన్నారు. డోర్నకల్ పోలీస్ స్టేషన్‌ను అడిషనల్ ఎస్పీ సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారు మాట్లాడుతూ.. కక్షి దారులు చిన్న చిన్న కేసులు ఉన్నవారు మాట్లాడుకుని రాజీ చేసుకువాల్సిందిగా వారు కోరారు. ఈనెల 28న లోక్ ఆదాలత్ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్