నో బ్యాగ్ డే సందర్బంగా అవగాహన కార్యక్రమం

54చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులు శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫీల్డ్ ట్రిప్ అని అంటారని, విద్యార్థులు ఈ ట్రిప్ ద్వారా స్వీయ అనుభవాన్ని, పనిలో ఉన్న సాధక బాధకాలు తెలుసుకుంటారని ఉపాధ్యాయులు అన్నారు. గ్రామంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను, వ్యాపార వేత్తల దుకాణాలను సందర్శించి వారు చేసే పనుల మీద అవగాహన పెంపొందించటానికి నిర్వహించుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్