ముల్కలపల్లి గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

64చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతుంది. సర్వేకి ముందు ఉపాధ్యాయులు కలిసి ప్రతీ ఇంటికి స్టిక్కరింగ్ ని వేశారు. గ్రామంలో ఆరుగురు ఉపాధ్యాయులుగా విడిపోయి ప్రతీ ఇంటికి వెళ్ళి వివరాలను సేకరించి క్షుణ్ణంగా ఫారంలో నమోదు చేసుకుంటున్నారు. ఈ సర్వేలో ఎస్జీటీ ఉపాధ్యాయులు రమేష్, శైలజ, కిషన్, అరుణ, సందీప్, సరయు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్