తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అంగన్ వాడిలు

54చూసినవారు
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన అంగన్ వాడిలు
కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, శ్రమకు తగిన గుర్తింపు ఇవ్వాలని మరిపెడ మండల అంగన్ వాడీ, ఆశాలు డిమాండ్ చేశారు. బుధవారం డిమాండ్స్ డే ను పురస్కరించుకుని సీఐటీయూ అనుబంద నాయకులతో కలిసి మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ర్యాలీ నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. సీఐటీయూ నాయకులు బాణాల రాజన్న, నందిపాటి వెంకన్న , ఆశా మండల అధ్యక్షురాలు ఆసియా, ఉపేంద్ర, సునీత బెస్త సంపూర్ణ, లు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్