రైస్ మిల్‌లో సివిల్ సప్లయ్ అధికారుల దాడులు

69చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఏల్లంపేట శివారు ఉన్న శ్రీ లక్ష్మి పారాబాయిల్డ్ మిల్లు పై శుక్రవారం రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. 6 కోట్ల 49 లక్షల, 33 వేల రూపాయల మిల్లింగ్ చేసి లెక్కల్లో క్లారిటీ ఇవ్వాలని అధికారులు సూచించారు. మిల్లింగ్ లెక్కల్లో సరైన వివరాలు ఇవ్వకపోతే మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you