ఉత్తమ మండల వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్న మంజుఖాన్

69చూసినవారు
ఉత్తమ మండల వ్యవసాయ అధికారిగా అవార్డు అందుకున్న మంజుఖాన్
మహబూబాబాద్ జిల్లా కురివి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న మంజుఖాన్ గురువారం ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డును అందుకున్నారు. రైతుల ఆదాయాన్ని పెంపొందించుటకు ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలతో ముందుకు పోతు రైతు సదస్సులు నిర్వహిస్తుంటారు. విధి నిర్వహణలో వారు చేసిన సేవకు గాను ఉత్తమ వ్యవసాయ అధికారిగా అవార్డును ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ చేతులు మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

సంబంధిత పోస్ట్