బయ్యారం: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వ్యాఖ్యలు వెనక్కుతీసుకోవాలి

4చూసినవారు
మహబూబాబాద్ జిల్లా ఇల్లెందు మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియ కు ఆదివారం కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు బయ్యారం సొసైటీ ఛైర్మన్ మూల మధుకర్ రెడ్డి మీడియా సమావేశం లో వార్నింగ్ ఇచ్చారు.
కాంగ్రెసు ప్రభుత్వం పై మాజీ ఎమ్మెల్యే హరిప్రియ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు, రేవంత్ సర్కార్ పై హరిప్రియ చేసిన వ్యాఖ్యలను వెనుకు తీసుకోవాలన్నారు. బయ్యారం పెద్ద చెరువు, ఐరన్ ఫ్యాక్టరీ పై రాజకీయం చేసి గెలిచిన తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్