చిన్న గూడురు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సామాజిక కార్యకర్త

76చూసినవారు
చిన్న గూడురు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన సామాజిక కార్యకర్త
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రిలోని ఐసియు లో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్