దంతాలపల్లి: భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్

50చూసినవారు
దంతాలపల్లి: భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ భూ భారతి దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్