దంతాలపల్లి: మతిస్థిమితం లేక బావిలో పడి వృద్ధుడి మృతి

52చూసినవారు
దంతాలపల్లి: మతిస్థిమితం లేక బావిలో పడి వృద్ధుడి మృతి
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి లో సోమవారం ఓ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మరిపెడ మండలం కొత్తూరు కు చెందినా నాగిరెడ్డి రామనాధం (70) అనే వ్యక్తి
మృతిచెందాడు. మతిస్థిమితం సరిగా లేక గత కొంతకాలంగా కనిపించకుండాపోయిన వ్యక్తి బావిలో కుళ్లిపోయిన స్థితిలో శవమై ఉండడం తో బంధువులు ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్