35 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన

51చూసినవారు
డోర్నకల్ పట్టణ కేంద్రంలో సెయింట్ అగ్నెస్ పాఠశాల ఆధ్వర్యంలో 35 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు గురువారం ప్రదర్శన నిర్వహించారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రజలు తిలకించారు.

సంబంధిత పోస్ట్