దంతాలపల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి

65చూసినవారు
దంతాలపల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
దంతాలపల్లి మండల కేంద్రంలో గురువారం ఐకెపి సెంటర్ ను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులను దిగుబడి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. రైతులు తేమ శాతం లేకుండా ధాన్యం తెచ్చి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.

సంబంధిత పోస్ట్