డోర్నకల్: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్మీ జవాను మృతి

61చూసినవారు
డోర్నకల్: విధి నిర్వహణలో గుండెపోటుతో ఆర్మీ జవాను మృతి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలో గురువారం విషాదం నెలకొంది. డోర్నకల్ కు చెందిన ఆర్మీ జవాన్ సతీష్ (30) కోలకత్తా ఆర్మీ క్యాంప్ ఆఫీస్ లో విధుల్లో ఉండగా ఒక్కసారిగా గుండెనొప్పితో సృహ కోల్పోయి చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం స్వగ్రామానికి మృతదేహం వస్తుందని బంధువులు తెలిపారు. అధికార లాంఛనాలతో గ్రామంలో అంత్యక్రియలు జరుపనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్