డోర్నకల్: సంక్షేమ వసతి గృహాలను సందర్శించిన కలెక్టర్

78చూసినవారు
డోర్నకల్: సంక్షేమ వసతి గృహాలను సందర్శించిన కలెక్టర్
మహబూబాబాద్ జిల్లాలోని బాలసదనం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీతో పాటు పలు సంక్షేమ వసతి గృహాలను శనివారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాలల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు, స్వెటర్లు, బెడ్ షీట్లు పంపిణీ చేశారు. ఆయా మండలాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్